రాష్ట్రంలో రోజు రోజుకూ పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్‌పై మంగళవారం ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు నేతృత్వంలో విద్యుత్తు సంస్థల ఉన్నతాధికారులు విద్యుత్‌సౌధలో సమావేశమయ్యారు.
ఉద్యోగుల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్‌ను 24 గంటల పాటు సరఫరా చేస్తున్నామని జెన్కో-ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు అన్నారు. విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్
టీఎస్ఎస్పీడీసీఎల్లో ఖాళీగా ఉన్న 1,553 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం), 48 అసిస్టెంట్ ఇంజినీర్/ ఎలక్ట్రికల్ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎండీ రఘుమారెడ్డిని విద్యుత్తు శాఖ మంత్రి జీ జగద�
రాష్ట్రంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనుల పురోగతిపై రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)సంతృప్తి వ్యక్తం చేశాయి.
ట్రాన్స్‌కో, ఎర్రగడ్డలో విద్యుత్తు ఉద్యోగుల ర్యాలీ ఉన్నతాధికారులతో సీఎండీ సమీక్ష త్వరలో తీపికబురు అందిస్తామని వెల్లడి హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్తు చ�
ప్రస్తుతం దేశమంతా విద్యుత్తు సంక్షోభంతో అల్లాడిపోతుంటే తెలంగాణ మాత్రం విద్యుత్తు దీపాలతో వెలిగిపోతున్నదని ట్రాక్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విద్యుత్తు సవరణబిల్లు అర్థరహితమని టీఎస్ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. ఈ బిల్లును తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని, సీఎం కేసీఆర్
సీఎండీ ప్రభాకర్‌రావును కోరిన విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు ఉద్యోగుల వేతన సవరణకు కమిటీ (పీఆర్సీ)ని నియమించాలని తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ కోరింది. శనివారం వ�
విద్యుత్తు సంస్థల్లోని ఉద్యోగుల వేతన సవరణకు త్వరలోనే పీఆర్సీ కమిటీని వేస్తామని టీఎస్ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు తమకు హామీ ఇచ్చినట్టు విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ నేతలు తెలిపా�