ఆగస్టు 15 వరకు ఒకే దఫాలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ హామీ బూటకమని తేలిపోయింది. గడువులోపు రుణమాఫీ పూర్తి చేయలేదని, రైతులకు ఇచ్చిన మాట తప్పామని సొంత పార్టీ మంత్రులే ఒప్పుకొంటున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన పాపం ప్రజలకు శాపం కాకుండా చూసి, తెలంగాణ ప్రజలను రక్షించాలని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామిని ప్రార్థిస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
‘రుణమాఫీ పేరుతో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం టోపీ పెట్టింది. సర్కారు చీటింగ్‌పై మా ఫైటింగ్ ఆగదు. రైతులను మోసం చేసిన సర్కారుపై చీటింగ్ కేసు పెట్టాలి. రేవంత్.. రైతులకు భేషరతుగా క్షమాపణ చెప్పు’ అని బీఆర్�
రుణమాఫీ 40 శాతం మందికే జరిగిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన ధర్నాలో పాల్గొని ప్రసంగించారు.
ఆర్థిక సేవల్లో పేరుపొందిన చార్లెస్స్వాబ్ కంపెనీ హైదరాబాద్‌లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ
రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తుంటే వెగటు కలుగుతున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలు అపహాస్యమైపోతున్నాయా? అన్న అనుమానం వస్తున్నది. రాజకీయ విన్యాసాలతో, నేతల పరస్పర దూషణలతో చట్టసభలు రచ్చ స
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ ఆగస్టు 13కు వాయిదా పడింది.గత నెల 31న శశిధర్ రెడ్డి అనే వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. సీఎం రేవంత్‌రెడ్డి పరువ�
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు’ ఉన్నదని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఎద్దేవా చేశారు. కేవలం బీఆర్ఎస్ నాయకులను తిట్టడానిక
‘మహిళలను అవమానించడం మంచి పద్ధతి కాదు.. మహిళల ఆగ్రహానికి సీఎం, డిప్యూటీ సీఎం గురికాక తప్పదు.. వారిద్దరూ మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి’ అని బీఆర్ఎస్ శ్రేణులు, ఓయూలో విద్యార్థులు డిమాండ్ చేశారు.
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడం లేదనే చందంగా మా రింది రైతుల పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు రూ. రెండు లక్షల పంటరుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చాడు.
అసలే సీఎం సొంత జిల్లా.. ఇ టీవల కురుస్తున్న వర్షాలకు రహదారులు కాల్వలయ్యాయి.. ఎక్కడపడితే అక్కడ గుంతలు ప డి వాహనాలకే కాదు నడవడానికి కూడా ఇ బ్బందికర పరిస్థితి ఏర్పడింది.. సాయంత్రం కా గానే ఊళ్లకు చేరుకునే దుస్థి
మొన్న లక్ష లోపు పంట రుణాలన్నీ మాఫీ చేస్తున్నామన్నారు.. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే వేలాది మంది రైతులకు మాఫీ వర్తించలేదు. తాజాగా మలి విడుతలో రూ.లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి