‘సీఎం రేవంత్‌రెడ్డి-అదాని దోస్తీ’పై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి బీఆర్ఎస్ ప్రజాప్రతి నిధులు సోమవారం హైదరాబాద్‌లో టీ షర్టులతో నిరసన తెలిపారు.
చరిత్ర నిర్మాణంలో పాల్గొననివారు మొదట చేయాలనుకునే పని చరిత్రను చెరిపేయాలనుకోవడం. అది కుదరని పక్షంలో దానిని వక్రీకరించడం. ఇప్పుడు తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పనులివే. పట్టుబట్టి మరీ తెల�
రేవంత్ రెడ్డి, అదానీ ఫొటోలతో కూడిన టీషర్టులు ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు బయలు దేరిన వారిని అసెంబ్లీ గేటు-2 వద్ద పోలీసులు అడ్డుక
డిసెంబర్ 9న ఏటా అధికారికంగా తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత శాసనసభలో ప్రకటన చేశారు.
అదానీ, రేవంత్ రెడ్డి ఒక్కటై తెలంగాణ ప్రజాలతో ఆడుతున్న నాటకాన్ని బయటపెడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అదానీ పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నదని విమర్శ�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు పేరుతో వేడుకలు నిర్వహిస్తున్నది. ఏడాది పాలనలో అద్భుత ప్రగతి సాధించామంటూ గొప్పలు చెప్పుకుంటున్నది. ఉత్సవాలకు ఢిల్లీ పెద్దలను అతిథులుగా పిలుస్తా�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన చూస్తే ఏమున్నది గర్వకారణం? పాలన సమస్తం.. ప్రజాపీడన పరాయణత్వం.. అని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బడికెళ్లే చిన్నారుల నుంచి పింఛన్లు పొందే వృద్ధుల వరకు, వాంకిడి
తెలంగాణ అస్తిత్వం, ప్రజల ఆకాంక్షల గురించి ఏమాత్రం సోయిలేని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేవలం రాజకీయ స్వార్థంతో, కేసీఆర్ మీద కక్షతో పిచ్చిపనులకు పూనుకొంటున్నారని, తెలంగాణ తల్లి మార్పు శోచనీయమని కేసీఆర్�
ప్రజా సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో గళమెత్తుతామని, ప్రభుత్వాన్ని అన్ని అంశాల్లో నిలదీస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని యువహీరో సిద్ధు జొన్నలగడ్డ, ఆయన తండ్రి సాయికృష్ణ జొన్నలగడ్డ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కి 15లక్షల రూపాయలు చెక్కు రూపంలో విరాళంగా అ�
‘దామరచర్లలో ప్రారంభం చేసిన యాదాద్రి పవర్ ప్లాంట్, నల్లగొండలో ప్రారంభించిన మెడికల్ కళాశాల బీఆర్ఎస్ సర్కార్ నిధులతో చేపట్టినవే. మాజీ సీఎం కేసీఆర్ చలువతోనే ఈ రెండు ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయ�