CM Revanth Reddy | 10 గంటలకు సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖుల భేటీ.. చిరంజీవి దూరం?
సంధ్యా థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్టుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి, టాలీవుడ్‌కు మధ్య దూరంపెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో భేటీ కానున్నారు.
హైదరాబాద్: సంధ్యా థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్టుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి, టాలీవుడ్‌కు మధ్య దూరంపెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు, అల్లు అర్జున్ అరెస్టు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. ఈ సమావేశం విషయంలో నిర్మాత, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) చైర్మన్ దిల్‌రాజు కీలకంగా వ్యవహిస్తున్నారు. అయితే సీఎంతో భేటీలో సినీ పెద్దలు ఎవరెవరు పాల్గొంటున్నారనే ఇంకా తెలియరాలేదు.
అయితే చిరంజీవి, వెంకటేశ్, అల్లు అరవింద్, త్రివిక్రమ్, హరీశ్ శంకర్, సురేశ్‌బాబు, నితిన్, వరుణ్‌తేజ్, శివ బాలాజీ, పుష్ప సినిమా నిర్మాతలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలుస్తున్నది. ఇక ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ పాల్గొననున్నారు. కాగా, ఈ సమావేశానికి చిరంజీవి దూరం కానున్నట్లు తెలుస్తున్నది. పలు కారణాలతో ఆయన భేటీకి హాజరుకాకపోవచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. మెగా ఫ్యాన్స్కూడా తమ బాస్ దూరంగానే ఉండనున్నారని ట్వీట్లు చేస్తున్నారు. దీనిపై మరికాసేపట్లో క్లారిటీ రానున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్‌టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

