హైదరాబాద్‌లో ప్రపంచ అందాల పోటీల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చుకు సిద్ధమైందని తెలుస్తున్నది. భారీ వేదికలు, ఏర్పాట్ల కోసం దాదాపు రూ.200 కోట్లను వెచ్చించనున్నట్టు సమాచారం.
కులగణనపై కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. జనగణనతోపాటు కులగణన చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్న�
సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఇది 42వ సారి. శుక్రవారం సాయంత్రం జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి ఆయన హాజరవుతారని సీఎంవో ప్ర కటించ�
రాష్ట్రంలోని మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ల (ఎంపీడీవో)ను వాహన కష్టాలు వెక్కిరిస్తున్నాయి. అద్దె ప్రాతిపదికన వారు వినియోగించే వాహన బిల్లులను రేవంత్‌రెడ్డి సర్కారు విడుదల చేయడం లేదు.
ఎవరో ప్రేరేపిస్తేనో, ఏవో రాజకీయ పార్టీలు ఉసిగొల్పితేనే తాము ఉద్యమాలు చేస్తున్నామంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఆక్షేపించడం బాధాకరమని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పేర్కొన్నది.
ధార్మిక కార్యక్రమం అనే సోయి లేదు. విద్యార్థుల కార్యక్రమమనే విచక్షణ లే దు. పిల్లల కార్యక్రమనే పట్టింపు లేదు. వేది క ఏదైనా, కార్యక్రమం మరేదైనా సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ విమర్శలనే పరమావధిగా చేసుకుంటున్నారు
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి ఎంత దిగజారాడంటే, బసవేశ్వరుడి జయంతిని కూడా చిల్లర రాజకీయాల కోసం వాడుకున్నాడు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు.
IAS Srinivas Raju | కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి చెందిన ఓ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్‌కు కీలక పదవి కట్టబెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాస్ రాజు నియామకం అ�
TG 10th Results | తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 2.15 గంటలకు రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఫలితాలను విడుదల చేశారు.
TG 10th Results | తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలను ప్రభుత్వం బుధవారం ప్రకటించనున్నది. మధ్యాహ్నం 2.15 గంటలకు రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. అయితే, ఫలితాలు విడుదల స్వల్పంగా ఆలస్యం కా�
అర్హులమైనా తమకు ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు మంజూరు చేయలేదని మంగళవారం పలువురు ఆందోళనబాట పట్టారు. ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకు మంజూరయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు ర�