Home
International
An Incident Occurred In Belgium Where A Gold Treasure Worth 90 Crore Was Discovered While Digging For A Sewage Drain
మురుగు నీటి కాలువ కోసం తవ్వితే.. రూ 90 కోట్ల నిధి లభ్యం
మురుగునీటి కాలువ కోసం తవ్వుతుండగా, రూ.90 కోట్ల విలువైన బంగారు నిధి బయటపడ్డ ఘటన బెల్జియంలో జరిగింది. దేశ రాజధాని బ్రస్సెల్స్కు 18 మైళ్ల ఉత్తరాన ఉన్న డెండర్మొండోలో మురుగునీటి కాలువ పైపు వేసేందుకు కార్మికులు ఒక భవనం పునాదిని తొలగించగా, బంగారు కడ్డీలు, బంగారు నాణేలు బయటపడ్డాయి.
- బంగారం కడ్డీలు, నాణేలు లభ్యం
బ్రస్సెల్స్: మురుగునీటి కాలువ కోసం తవ్వుతుండగా, రూ.90 కోట్ల విలువైన బంగారు నిధి బయటపడ్డ ఘటన బెల్జియంలో జరిగింది. దేశ రాజధాని బ్రస్సెల్స్కు 18 మైళ్ల ఉత్తరాన ఉన్న డెండర్మొండోలో మురుగునీటి కాలువ పైపు వేసేందుకు కార్మికులు ఒక భవనం పునాదిని తొలగించగా, బంగారు కడ్డీలు, బంగారు నాణేలు బయటపడ్డాయి. తొలుత వాటిని 1 యూరో నాణేలుగా అనుకున్నారు.
నాణేలు లభ్యమైన పాత భవనం బెల్జియానికి చెందిన ఒక చారిటీ సంస్థది అని అధికారులు తెలిపారు. లభ్యమైన నిధిలో 49 బంగారు కడ్డీలతో పాటు బకెట్ నిండా బంగారు నాణేలు ఉన్నాయి. కాగా, బెల్జియం చట్టాల ప్రకారం ఆ నిధిని సంబంధిత యజమానికే అప్పగిస్తారు. నిధి దొరికిన ఐదేండ్ల కాలంలో దానిని అతడు క్లెయిమ్ చేసుకోవచ్చు. లేకపోతే దానిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

