రెండు రోజుల పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదకొండు అంశాలపై విజ్ఞాపన పత్రాలు సమర్పించారు. ప్రధానికి విన్నవించిన అంశాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే బోధన్ హాస్టల్లో విద్యార్థి వెంకట్ హత్య జరిగిందని, మరో ఏడుగురు విద్యార్థులపై హత్యకేసు నమోదైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. హాస్టల్లో వార్డెన్
బీఆర్ఎస్కు పట్టున్న ఉమ్మడి మెదక్ జిల్లాపై రేవంత్‌రెడ్డి సర్కారు కక్షసాధింపులకు పాల్పడుతున్నది. కేసీఆర్ హయాంలో మంజూ రు చేసిన పలురోడ్ల అభివృద్ధి పనులను రద్దు చేయడంతోపాటు నిధులను ఇతర జిల్లాలకు మళ్ల�
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ ఎంపీ స్థానానికి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డిని ఎంపిక చేశారు. సిట్టింగ్ ఎంపీకే
జిల్లాలో ఈ నెల 11న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రియాంక ఆల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీవోసీలోని సమావేశ మందిరంలో ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో
ఎన్నికల ముందు ఏం చేసినా చెల్లుతుందిలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతిష్టాత్మకమైన అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టాలంటే సాంకేతికంగా రకరకాల అనుమతులు, డిజైన్లు, వ్యయం ఇలా ఎన్నో అంశా�
వ్యవసాయ రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం సరికొత్తగా ఆలోచిస్తున్నది. ఈమేరకు గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రైతువేదికలే కేంద్రంగా వీడియో సలహాలు ఇవ్వాలని నిర్ణయించింది.
DSC 2008 | డీఎస్సీ 2008 బాధితులు ప్రజా భవన్‌కు భారీగా తరలివచ్చారు. తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలంటూ బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుండి సుమారు 300 మందికి పైగా అభ్యర్థులు తర
Harish Rao | రాష్ట్రంలోని 90 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. ఉచిత విద్యుత్ మాత్రం 30 లక్షల మందికే వర్తింపజేస్తున్నారు. హైదరాబాద్‌లో 10 లక్షల మందికే ఈ పథకం వర్తింజేస్తున్నారు. మొత్తం 90 లక్�
హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు (Praja Bhavan) డీఎస్సీ 2008 బాధితులు భారీగా తరలి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రజావాణి నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి 300 మందికిపై అభ్యర్థులు ప్
కొడంగల్ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ. 1.50 కోట్లతో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మాడల్ గురుకులాన్ని ఏర్పాటు చేస్తున్నామని, మొత్తం 119 నియోజకవర్గాల్లోనూ అవకాశమున్న చోట ఆ నమూనా క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని భావిస్తున్
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పక్కన పెట్టేశారా..? ప్రజాస్వామిక ప్రభుత్వం అని చెప్పుకొనే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి వంద రోజులు కూడా కాకముందే ‘వ్యక్తిస్వామ్యం’గా మారిందా..? ప్రజలకు ప్రజాప్రతినిధులకు ‘�