BRS | హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని అప్పుల్లో ముంచారని పేర్కొంటూ బుధవారం రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి విపక్ష బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. గడచిన తొమ్మిదిన్నరేండ్లలో సాధించిన ప్రగతి, సృష్టించిన ఆస్తుల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను విడుదల చేసింది. భారీగా రోడ్లు, భవనాలు నిర్మించినట్టు, పెద్ద ఎత్తున పెట్టుబడులను రాబట్టడం ద్వారా భారీగా ఉద్యోగావకాశాలను సృష్టించినట్టు నివేదికలో తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేసినట్టు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన ఆస్తుల వివేదికలోని ప్రధానాంశాలు..
పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో..
ఆధ్యాత్మిక సంపద..
విద్యారంగం..
పచ్చదనం..
జల భాండాగారం కాళేశ్వరం
ఆరోగ్యంలో..
శాంతిభద్రతలు..
సంక్షేమం..
రైతు సంక్షేమం..
P