ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని తెలంగాణ నిరుద్యోగ యువత ఆగ్రహం వ్య క్తం చేస్తున్నది. ఉద్యమంలో భాగంగా బ క్క జడ్సన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించాలని పిలు
వర్షాకాలంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేందుకు అన్నివిధాలుగా సిద్ధం గా ఉండాలని కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బందిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్ట పరిహారం అందజేస్తామని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూ సేకరణపై టే�
వ్య వసాయం పేరిట కొత్తగా పోడు భూములను ఆధీనంలోకి తీసుకుంటే కఠినచర్యలు తీసుకుంటామని అటవీ శాఖ మంత్రి కొం డా సురేఖ హెచ్చరించారు. శనివారం సచివాలయంలో ఆమె పోడు భూములపై సమీక్షించారు.
విద్యుత్తు లేక వరినార్లు ఎండిపోతున్నాయని, వెంటనే కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. డీడీలు కట్టి మూడు నెలలవుతున్నా ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడం లేదని అధికారులపై మండిపడ్డారు. ఈ మేరకు శనివ
విద్యుత్తు నియంత్రణ మండలి నిర్ణయాలపై ఎటువంటి కమిషన్లు ఏర్పాటు చేయకూడదనే ఇంగితం మరిచి కాంగ్రెస్ సర్కార్ జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేయడం అజ్ఞానమో, అధర్మమో సీఎం రేవంత్‌రెడ్డికే తెలియాలన
బీఆర్ఎస్ సర్కార్ ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం కొనసాగింపుపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం కరీంనగర్ జిల్లా నాయకులు డిమాండ్ చేశా రు.
గ్రూప్ 1 పరీక్షకు ఎంతమంది హాజరయ్యారో తేల్చి చెప్పాలని దళిత, మైనారిటీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దూడపాక నరేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ నుంచి ఏపీకి కేటాయించిన 144 మంది ఉద్యోగులు త్వరలోనే తెలంగాణకు రానున్నారని టీఎన్జీవో కేంద్రసంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ వెల్లడించారు.
నిందారోపణలు, కమిషన్లు, విచారణలు విలువైన నాయకత్వాల ప్రతిష్టను వధిస్తాయని ఏ పాలకుడైనా భ్రమపడితే అవివేకమే అవుతుందని గతం మనకు చెప్తున్నది. కానీ, గతంలోకి తొంగిచూసి, వర్తమానం విలువను అర్థం చేసుకొని, భవిష్యత్
తెలుగు పాఠ్యపుస్తకాల ముందుమాటలో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సహా పలువురు మాజీ మంత్రుల పేర్లను తొలగించే విషయంలో విద్యాశాఖ పూటకో రీతిన ఆదేశాలివ్వడం గందరగోళానికి దారితీసింది.
గురుకులాల పోస్టుల్లో భారీగా బ్యాక్‌లాగ్‌లు ఏర్పడే అవకాశం ఉన్నా, మరోవైపు అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది. తన పంతాన్నే నెగ్గించుకునేందుకు ముందుకు సాగుతున్నది.
ప్రస్తుతం వైస్చాన్స్లర్లు వైదొలిగే లోపు కొత్త వీసీలను నియమించాలి. ఏ మాత్రం జాప్యం కావొద్దు’ ఇవి సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు. కానీ వీసీల పదవీ కాలం ముగిసినా కొత్త వీసీలను నియమించలేదు.