Vinod Kumar | ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష లీకేజీపై చర్చ జరుగుతుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బీ వినోద్ కుమార్ పేర్కొన్నారు. బీహార్, గుజరాత్ రాష్ట్రాల నుంచి నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందనే వ�
ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా యువతను తీర్చిదిద్దేందుకుగానూ ఐటీఐలను (ITI) ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ATC) మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్కు ఈ రెండు వ్యాఖ్యలే నిదర్శనం. ఇటీవలి ఎన్నికల్లో చేవెళ్ల నుంచి బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఏకంగా 1.73 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. ఇప్పటికే ప్రకటించిన పోస్టులకు జీవోలు జారీ చేయవద్దన్న అధిష్ఠానం ఆదేశంతోనే తదుపరి ప్రక్రియ నిలిచిపోయినట్టు పార్టీ అత్యున్నత వర్గాల సమాచారం.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం వద్ద కూల్చివేత ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఏసీపీ సంపత్ ఆధ్వర్యంలో శనివారం జగన్ నివాసం బయట ఫుట్‌పాత్‌పై ని�
‘మాది ప్రజాప్రభుత్వం. ప్రజలు ఎప్పుడొచ్చినా మా తలుపులు తెరిచే ఉం టాయి’.. సీఎం రేవంత్‌రెడ్డి తరుచూ చెప్పే మాటలివి. ఆచరణలో మాత్రం ఇవి అటకెక్కేశాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా సీఎం దర్శనం దుర్లభంగా మారింది.
రాష్ట్ర వ్యవసాయ శాఖ పేరును వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖగా మార్చాలని సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జీ చిన్నారెడ్డి ఒక ప్రకటనలో కోరారు.
రింగ్‌రోడ్డు నిర్మాణం లో భాగంగా ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులు ఆదివారం నల్లగొండలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఘెరావ్ చేశారు. తమకు న్యాయం చేసే వరకు కదలనిచ్చేది లేదని రోడ్�
ముస్లిం సోదరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు త్యాగానికి ప్రతీకగా బక్రీద్ జరుపుకొంటారని చెప్పారు.
తెలంగాణకు నష్టం వాటిల్లే పనిని కేసీఆర్ ఎన్నడూ చేయరని విద్యుత్తుశాఖ మంత్రి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. సబ్ క్రిటికల్‌కు, సూపర్క్రిటికల్కు తేడా తెలియనివాళ్లు కూడా తమపై నిందలేస్తే ఎలా స�
రాష్ట్రంలోని ఆశవర్కర్లకు రూ.18 వేల చొప్పున వేతనాన్ని అమలు చేయాలని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ కోఠిలోని డీఎంహెచ్ఎస్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ గ్రామీణ ఆరోగ్య �