గ్రూప్ -1 పోస్టుల భర్తీలో అక్రమాలు
గ్రూప్ -1 పోస్టుల నియామకాల భర్తీలో అక్రమా లు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత చిరుమల్ల రాకేశ్‌కుమార్ అన్నారు. బుధవారం నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాన్ని ఊటంకిస్తూ టీజీపీఎస్సీ ఇప్పటివరకు గ్రూప్ -1 కటాఫ్ మారులు ప్రకటించలేదని, వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
- 1: 57 చొప్పున అర్హుల జాబితా ఎందుకు?
- బీఆర్ఎస్ నేత రాకేశ్‌కుమార్
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): గ్రూప్ -1 పోస్టుల నియామకాల భర్తీలో అక్రమా లు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత చిరుమల్ల రాకేశ్‌కుమార్ అన్నారు. బుధవారం నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాన్ని ఊటంకిస్తూ టీజీపీఎస్సీ ఇప్పటివరకు గ్రూప్ -1 కటాఫ్ మారులు ప్రకటించలేదని, వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
బుధవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో రాకేశ్ కుమార్ మాట్లాడుతూ గ్రూప్ -1 మెయిన్స్‌కు అర్హత జాబితా ను 1:57 ఎందుకు ప్రకటించారని నిలదీశారు. 28,150 మందే అర్హుల జాబితాలో ఉండాల్సి ఉండగా, అదనంగా మరో 3,232 మందిని ఎందుకు చేర్చారని ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు ప్రవీణ్ రెడ్డి, కృష్ణ, సురేశ్, స్వామి యాదవ్, సతీశ్, జహీర్‌ఖాన్, అవినాశ్, శ్రీకాంత్ గౌడ్, యుగేందర్‌రెడ్డి,రవి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

