ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో చారిత్రక విజయం సాధించిన భారత జట్టులో సభ్యుడైన హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మహమ్మద్ సిరాజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉన్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రాథమిక విద్య నిర్లక్ష్యానికి గురవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల నిర్వహణను గాలికొదిలేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు సమస్యల సుడ�
Mohammad Siraj | ఇండియన్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌ను(Cricketer Mohammed Siraj) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అభినందించారు. టీ-20 వరల్డ్ కప్(T-20 World Cup) గెలుచుకున్న అనంతరం హైదరాబా ద్‌కు చేరుకున్న సిరాజ్ మంగళవారం ఉదయం ముఖ్యమంత్రిని ఆయన ని�
Mohammed Siraj | హైదరాబాదీ, టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. క్రికెటర్‌కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రూ. 396.09 కోట్ల అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన చేశారు.
తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణానికి సిద్ధం కండి’ అని ఎన్టీఆర్ భవన్లో తనను కలవడానికి వచ్చిన వారితో చంద్రబాబు అన్నారు. ‘తెలుగు జాతి ఉన్నంత వరకు తెలంగాణ గడ్డపై పసుపు జెండా ఎగురుతూనే ఉంటుంది.
తానూ మంత్రి పదవిని ఆశిస్తున్నట్టు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తన మనసులోని మాటను వెల్లబుచ్చారు. ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల్లోనే రూ.38 వేల కోట్ల అప్పులు చేసిందని, దీనిని బట్టి రాష్ట్రం దివాలా తీసిందని అర్థమవుతున్నదని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ పేర్కొన్నారు.
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై ఆ పార్టీ అధిష్ఠానం ఏర్పాటుచేసిన కురియన్ కమిటీ ఈ నెల 10 నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీతో సమానంగా ఎనిమిది సీట్లు రావ
రేవంత్‌రెడ్డి.. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా హె
రాష్ట్రంలో సిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం ఆయన గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీలో సిల్ డెవలప్మెంట్పై స�
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సాఆర్ చేసిన అభివృద్ధి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నదని, సంక్షేమంలో ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.