రాష్ట్రంలోని హోంగార్డుల దినభత్యాన్ని రూ.921 నుంచి రూ. వెయ్యికి పెంచుతున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. డిజాస్టర్ రెస�
కేసీఆర్ పదేండ్ల కాలంలో విద్యకు స్వర్ణయుగం తెచ్చారని, ఏడాది కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నదని జిల్లా గురుకుల బాట ఇన్చార్జి, బీఆర్ఎస్వీ నేత కుర్వ పల్లయ్య ఆరోపించారు. ఏడాది ప్ర
తెలంగాణ ఉద్యమ సమయంలో మేధావులు ఎంతో మేధోమథనం చేసి సిరి సంపదలకు నెలవైన తెలంగాణ నేలకు తల్లి రూపాన్నిచ్చారు. ఆ తల్లి మెడలో కనకంబు మణిహారం, ఓ చేతిలో జొన్న కంకి, మరో చేతిలో తెలంగాణ సాంస్కృతిక చిహ్నమైన బతుకమ్మ, న�
KTR | నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS) ప్రారంభానికి సిద్ధమైంది. ఈ పవర్ స్టేషన్‌ను శనివారం జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇదీ తెలంగాణ చరిత్రపైన కేసీఆర్ చేసిన చెరగని
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో స్వేచ్ఛను హరిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతుంటే అడ్డుకుంటున్నారని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి �
ఒక్కో పథకాన్ని అటకెక్కిస్తూ.. ఒక్కో హామీకి తిలోదకాలిస్తూ పాలన సాగిస్తున్న కాంగ్రెస్ సర్కారు మరో స్కీమ్‌కు రాంరాం చెప్పేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తున్నది. సంక్రాంతి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం ప
కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తయారు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయానికి చేర్చింది. బుధవారం అర్ధరాత్రి తర్వాత విగ్రహాన్ని తరలించినట్టు సచివాలయవర్గాలు తెలిపాయి.
ఎమ్మెల్యేల అరెస్టును ఖండిస్తూ వరంగల్ జిల్లా నర్సంపేటలో నిరసనకు దిగిన వారిలో 80 ఏండ్ల వృద్ధుడిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగడంతో బస్సులు నిల
రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. హామీలు నెరవేర్చాలని ప్రశ్నిస్తే అరెస్ట్‌లు చేస్తారా..? అని నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ప్రతిపక్షాల గొంతు న
రాష్ట్రంలో చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా మారిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ కార్యాలయాలుగా మారాయని, గాంధీభవన్‌లో ఎఫ్ఐఆర