కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారని, గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారకులను కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. శుక్రవారం తాండూరులో ఏబీవీప
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి పాలన మీద రహస్య సర్వే జరుగుతున్నది. కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు అందించిన దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సర్వే సాగుతున్నది. రేవ�
‘తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మారుస్తాం. సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా, తెలంగాణ ప్రజల మనసుల్లో ఉన్న రూపాన్ని తీసుకొస్తాం. ఇందుకోసం రాష్ట్రంలోని అన్నివర్గాల అభిప్రాయాలు తీసుకొని, ప్రజాభీష్టం మేరకు �
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇది ఆయనకు 28వ ఢిల్లీ పర్యటన కావడం గమనార్హం. శుక్రవారం జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల్లో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భ�
తెలంగాణ ప్రజలతోపాటు పార్లమెంటును సైతం సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మూసీ బాధితులకు పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పచ్చ�
‘ఏం చేసిందమ్మా.. కాంగ్రెస్ ప్రభుత్వం. పింఛన్లు లేవు.. ఏమీ లేవు. బస్సుల్లో అంతా ఆడోళ్లే ఎక్కుతున్నారు’ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పండ్ల వ్యాపారి గౌరమ్మ వాపోయింది.
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కారు పాఠశాలలను మూసివేసే కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. జీరో సూల్ పేరిట 1,899 సూళ్లు, 10 మందిలోపు విద్యార్థుల కారణంగా 4,314 సూళ్లను కలిపి 6,213 ప్రభుత్వ పాఠశాల�
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాలయాలు, వసతి గృహాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ విమర్శించారు.
లగచర్ల రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌తోపాటు పలువురు నాయకులను గురువారం పోలీసులు పరిగిలో అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు గురువారం షెడ్యూల్ విడుదల చేసింది.
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ వివరాలను ఎన్యూమరేటర్లు గురువారం నమోదు చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, సీ�
Revanth Reddy | సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి వివరాలు నమోదు చేయించుకున్నారు. ఎన్యుమరేటర్లు, అధికారులు ఆయన వివరాలు నమోదు చేసుకున్నారు.