సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె శుక్రవారం 4వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు.
పాలమూరులో జరిగిన రైతు సదస్సులో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ‘మాదిగోళ్లు ఉన్నారా? డప్పులు కొట్టండి’ అంటూ కులం పేరుతో సంబోధించారు. ఇది ముమ్మాటికీ దళిత సమాజాన్ని అగౌరవపరిచినట్టేనని దళిత
ప్రశ్నించిన ప్రతి ఒకరినీ జైల్లో వేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కంకణం కట్టుకున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నువ్వు జైలుకు వెళ్లినందున కేటీఆర్‌ను కూడా జైల్లో వేయాలని కుట్ర పన్�
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నాడు కేసీఆర్ ఏర్పాటుచేసిన దేశంలోని తొలి గిరిజన రెసిడెన్షియల్ లా కాలేజీ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం శీతకన్ను వేసింది. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానంటున్న సీఎం రేవంత్‌రెడ
‘భూములు ఇవ్వబోమన్నందుకు కాంగ్రెస్ సర్కార్ గోస పెడుతున్నది.. మా కన్నీటి బాధ తీరేదెప్పుడు.. మా వాళ్లకు ఏమైనా అయితే మాకు దిక్కెవరూ..! అందుకు బాధ్యత ఎవరు తీసుకుంటరు.. మా బతుకులు ఏం కావాలె.. మమ్మల్ని సాకేదెవరు.
చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు తయారైంది. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో భయానక పరిస్థితుల తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ఎందుకు సన్మానించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
రైతులకు రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటలకు చేతలకు పొంతన లేదని విమర్శించారు.
రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టల్లో పరిస్థితులను తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధు లు, అధికారులు నేడు (శనివారం) తనిఖీలు నిర్వహించన
గురుకులాలను నిర్వీర్యం చేయడానికి రేవంత్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎస్సీ బాలుర సాంఘిక సంక్షేమ �
Putta Madhukar | ఎన్నికల సమయంలో వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబుపై చీటింగ్ కేసులు ) నమోదు చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ డీజీపీకి ఫిర్యాదు చేశ�
Allu Arjun | టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్�