రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలనే ఊడగొడుతున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
వైకుంఠ ఏకాదశి శుభదినాన భారత్ రాష్ట్ర సమితి విస్తరణ ఉత్సాహభరితంగా మొదలైంది. పొరుగునే ఉన్న ఏపీ శాఖకు అంకురార్పణ జరిగింది. ఉన్నతాధికారులుగా ఉండి కూడా ప్రజాసేవ కోసం ఉద్యోగాన్ని త్యాగం చేసిన సమర్థులకు ఏపీ �
ఈ దేశానికి స్వాతంత్య్రం ఎందరో మహానుభావుల త్యాగఫలం. ఈ 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దేశంలో అలజడులు పెరిగాయి.
మహిళా హకులను సాధించడం ద్వారానే మానవ హకుల సాధన సంపూర్ణమవుతుందనే విశ్వాసంతో తన జీవితకాలం పోరాడుతూ, ఆ దిశగా భావజాలవ్యాప్తి కొనసాగించిన సామాజిక చైతన్యమూర్తి సావిత్రీబాయిఫూలే అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదన్నారు.
భవిష్యత్‌లో ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ ఆర్టీసీ బస్‌డిపోకు నూతనంగా కేటాయించిన సూపర్ లగ్జరీ బస్స�