CM KCR | దేశంలోని మతతత్వ పార్టీ బీజేపీ ని ఓడించడానికి(Defeat BJP) అన్ని పార్టీల నాయకులు ఏకమై సీఎం కేసీఆర్(CM KCR)కు మద్దతు(Support) ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (CPM Secretary )తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabadram) పిలుపునిచ్చారు.
మత్స్య సంపద అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శమని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. మూగజీవాలకు కూడా సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో విస్తృత సేవలు అందుతున్నాయని చెప్పారు.
కోర్టు కేసులతో ఇంటి దొంగలు అడ్డుకోవడంతోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో జాప్యం చోటుచేసుకున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు జిల్లాలో సీఎం కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో కొత్త చరిత్ర సృష్టించామని ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణ వచ్చినంక పాలమూరులో ఏం మా
జనహితమే మా అభిమతం.. అందుకే రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశాం.. నాడు వలసల గడ్డగా పేరున్న పాలమూరును నేడు పరిశ్రమలకు అడ్డాగా మార్చాం.. మైగ్రేషన్ స్థాయి నుంచి జిల్లాకే రివర్స్ వలసలొచ్చే�
నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఘనంగా జరుపుకు�
తెలంగాణ కమర్షియల్‌ట్యాక్స్ విధానాలు దేశానికే ఆదర్శమని, పన్నుల వసూళ్లలో తెలంగాణది నంబర్‌వన్ స్థానమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసి, అభివృద్ధి పథాన నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్‌కు హ్యాట్సాఫ్ అంటూ పీపుల్స్‌స్టార్ ఆర్ నారాయణమూర్తి ప్రశంసించారు
తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఎందరో ఆత్మబలిదానాలు చేసుకున్నారు. అందులో ఒకరు కానిస్టేబుల్ కిష్టయ్య. సొంత రాష్ట్ర కల సాకారం కోసం సర్వీస్ రివాల్వర్‌తో తన ప్రాణాలు తృణప్రాయంగా సమర్పించారు. కిష్టయ్య మరణంతో ఆ కుట
బ్రిటన్ దేశ రాజధాని లండన్ నగరంలో అక్కడి బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా ని ర్వహించారు. లండన్ పర్యటనలో ఉన్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, తెలంగా
‘మా సొంతూరిలో చెట్టుకింద స్వయంభూ శివలింగం ఉన్నది. గుడి కడితే బాగుంటదని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన. అడిగిన వెంటనే ఆయన దేవాదాయశాఖ అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయించారు’ అని రాష్ట్ర పోలీస్ �
జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తానని ప్రభుత్వ చీఫ్‌విప్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ పేర్కొన్నారు. శనివారం హనుమకొండ బాలసముంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయ న విలేకరులతో