తెలంగాణ ప్రజల మదిలో అమరుల త్యాగాలు నిరంతరం జ్వలిస్తూ ఉండేలా దీపం ఆకృతిలో స్మారకాన్ని నిర్మిస్తున్నట్టు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును కాంక్షిస్తూ న�
మహారాష్ట్రలో బలంగా వేళ్లూనుకుంటున్న బీఆర్ఎస్లోకి మహిళా నేతలు సైతం క్యూ కడుతున్నారు. మంగళవారం మహారాష్ట్రకు చెందిన వివిధ రాజకీయ పార్టీల మహిళా విభాగాల అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు బీఆర్ఎస్ అధినేత, ముఖ�
తెలంగాణ సాధించిన జల విజయగాథలను ప్రపంచ వేదికపై చాటేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు మంగళవారం అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
బీఆర్ఎస్ రంగప్రవేశంతో మహారాష్ట్రలో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ నినాదం రైతులనే కాకుండా ప్రభుత్వ అధికారులను కూడా కదిలిస్తున్నది.
కేవలం 22 ఏండ్లలోనే దీన్ని చేసి చూపించడం ఎంతమాత్రం చిన్నది కాదు. నిన్నటి మాటకు నేటితో కాలం చెల్లుతున్న సమకాలీన రాజకీయాల్లో, 22 ఏండ్ల క్రితం చెప్పిన మాటకు తప్పకుండా ఇప్పటిదాకా కట్టుబడి ఉండడం ఎంతో అరుదు. ఆ ఆరు�
రాష్ర్టానికి సీఎంగా కేసీఆర్ ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడలో మంగళవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పార్టీ అధ్యక్ష�
అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేసేలా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించారని, అలాంటి మహనీయుడి పేరును పార్లమెంట్ భవనానికి నామకరణం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్న
మాతా, శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లోనూ సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించేందుకు కార్యాచరణ రూపొందించింది.
పద్నాలుగేండ్లపాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోనే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నిర్మల్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
నాడు ఏ చిన్న పని పడినా గుట్టలు దిగి రావాల్సి వచ్చేది. 23 కిలో మీటర్ల దూరంలోని కెరమెరికి కాలినడకన వెళ్లాల్సి వచ్చేది. రాత్రి అయితే అటవీ జంతువుల భయానికి అక్కడే ఎక్కడో ఒకచోట పడుకుని తెల్లారి వచ్చే పరిస్థితి ఉ�