ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అరకొర వేతనాలతో నెట్టుకొస్తున్న వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపారు. వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడంతో వీఆర్ఏలు హర�
సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ప్రభుత్వానికి శ్రీరామరక్షగా నిలుస్తాయని అన్నారు.
తెలంగాణ సాధించినట్టుగా మహారాష్ట్రలో కూడా మార్పు తేవటం బీఆర్ఎస్ కుటుంబంగా మనందరి బాధ్యత అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ, మహారాష్ట్రది బేటీ, రోటీ బంధమని చెప్పారు. తెల
ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న వీఆర్ఏల కల సాకారం కాబోతున్నది. స్వరాష్ట్రంలో వీరి సేవలను గుర్తించి ఇప్పటికే ఓ సారి జీతాలను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా రెగ్యులరైజ్ చేస్తామంటూ తీపికబురు అందించింది.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తులకు ఆదెరువు లభిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎకడా లేని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది. నాయీబ్రాహ్మణుల హెయిర్ సెల�
గ్రామీణ వ్యవస్థలో కీలకమైనవి కులవృత్తులు. బలహీనవర్గాలకు ఆ వృత్తులే జీవనాధారం. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, మేదరి, నకాశి, మేర, కంసాలి, నాయీ బ్రాహ్మణ, రజక ఇలా అనేక వృత్తులు క్రమంగా కనుమరుగై పోతున్నాయి.
ఎన్నో ఏళ్లుగా రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తున్న వీఆర్ఏలకు రాష్ట్ర సర్కారు తీపి కబురు అందించింది. వారి ఉద్యోగాల క్రమబద్ధీకరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంత�
ప్రజల అవసరాలను గుర్తించి, వారికి అసరా అందించడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది. సాగునీరు, సంక్షేమం రంగాల్లో కొత్త చరిత్రను సృష్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు.. పేదలకు వైద్యసేవ�
‘కేసీఆర్ వ్యతిరేకుల పునరేకీకరణ జరగాలి’ అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని ఆయన పిలుపు నిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం అనేక సంఘాలు సంబురాలు జరుపుకున్నాయి. వీఆర్ఏ క్రమబద్ధీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలుపడంతో 23 వేల కుటుంబాల్లో సంతోషం నిండిందని హర్షం ప్రకటించాయి.
భారత రాష్ట్ర సమితి మహారాష్ట్రలో చేపట్టిన తొలిరోజు శిక్షణ విజయవంతమైంది. రాష్ట్రంలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, సమన్వయకర్తలు, మహిళా కన్వీనర్లకు రెండు రోజులపాటు నిర్వహించే శిక్షణా శిబిరాలను బీ�