ఒకటి: ఫలానా రంగం, ఫలానా తరగతి అంటూ గాక అన్ని రంగాలకు, అన్ని తరగతులకు వర్తించేటట్లు జరిగే సాధారణ అభివృద్ధి, రెండు: నిర్దిష్టంగా అవసరమైన వివిధ సామాజిక వర్గాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. ఇందులోకి అగ్ర వర్ణా�
సీఎం కేసీఆరే తన దైవమని, కార్యకర్తలే తన బలం, బలగమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండోసారి పేరు ఖరారు కావడంపై బూరుగుపల్లిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
బీఆర్ఎస్ మెదక్ అసెంబ్లీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డినే వరించింది. సోమవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మెదక్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి పేరును ఖరారు
అట్లుంటది కేసీఆర్ తోటి. అదీ తన మాస్టర్ స్ట్రోక్ అంటే. ఎన్నికల సమరం మొదలు కాకముందే తన సైన్యాలను మోహరించి, హ్యాట్రిక్ విజయం కోసం సమరభేరి మోగించారు వన్ అండ్ ఓన్లీ కేసీఆర్. అసమ్మతి భయం లేదు.
ఒక కళాకారుడిగా ఈ జిల్లాకు వచ్చిన తనను ఇక్కడి ప్రజలు ఎంతో ప్రేమాభిమానాన్ని చూపించి అక్కున చేర్చుకున్నారని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.
ఈసారి ఏకంగా 115 మంది అభ్యర్థులను ప్రకటించి తన విశ్వాసాన్ని మరింత రెట్టింపు చేసుకొని ప్రజల పట్ల తనకు ఉన్న నమ్మకాన్ని.. ఆ ప్రజలకూ తమపై ఉన్న అచంచల విశ్వాసాన్ని మరోసారి నిరూపించుకుంది బీఆర్ఎస్ పార్టీ.
రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అంశాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం చర్చించారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నార
పరిగి అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేరు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో సోమవారం పరిగిలో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్ర�
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మూడోసారి బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ హ్యాట్రిక్ కొట్టనున్నారు. 2014, 2018 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వరుసగా పోటీ చేసి ఘన వి�
ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలకు టికెట్ల విషయంలో కొన్నాళ్లుగా వస్తున్న ఊహాగానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెరదించారు. అక్కడితో అగకుండా అందరి అంచనాలను తారు మారు చేస్తూ 115మంది అభ్యర్థులతో జాబితా విడు�
రాజకీయాల్లోకి యువత, కొత్తవారు రావాలని సీఎం కేసీఆర్ తరచూ చెప్తుంటారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ఎంతోమంది కొత్తవారికి రాజకీయాల్లో అవకాశం కల్పించారు.
పాతకొత్తల మేలుకయికతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను రూపొందించింది. పార్టీ తాజాగా ప్రకటించిన జాబితాలో అతిపెద్ద వయస్కులతోపాటు పిన్న వయస్కులు, కొత్త ముఖాలు, వివిధ రంగాలకు చెందినవారికీ చోటు లభించిం�