రాజకీయ కక్షసాధింపులు తప్ప సీఎం జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేదని హిందూపుం ఎమ్మెల్యే, టీడీపీ నేత బాలకృష్ణ (Balakrishna) అన్నారు. చంద్రబాబును (Chandrababu) జైళ్లో పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ స్కామ్‌ను సృష్టించారని ఆగ్రహం వ్యక్
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ పదవిలో కరుణాకర్ రెడ్డి రెండేండ్ల పాటు కొనసాగనున్నారు.
సిద్దిపేటలో శ్రీవారి ఆలయం నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. సోమవారం తిరుమలలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..
బీజేపీని (BJP) ఓడించడం బీఆర్ఎస్తోనే (BRS) సాధ్యమని పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (Thota Chandra Shekar) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) పాలనతో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని వెల్లడించారు.
అభివృద్ధి శూ న్యం.. అప్పులు ఘ నం.. అన్న చందంగా ఏపీలో వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీఎం జగన్ (CM Jagan) ప్రభుత్వం పెద్దఎత్తున పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసింది. తాజాగా డీఎస్పీలకు (DSP) సైతం స్థానచలనం (Transfer) కల్పించింది. ఏకంగా ఒకే
దేశంలో 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.510 కోట్ల ఆస్తులతో అగ్ర�
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. జనవరి 28న సీఎం జగన్ సోదరు డు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని విచారించింది.
తెలంగాణ మాజీ సీఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్‌కుమార్ ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డిని గురువారం కలిసి జాయినింగ్ రిపోర్ట్ ప్రక్రియ పూర్తిచేశారు.