కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఎన్నో తిరస్కారాలు తనలో పట్టుదలను పెంచాయని, వాటన్నింటినీ ఛాలెంజ్‌గా తీసుకొని పనిచేయడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పింది కథానాయిక మృణాల్ ఠాకూర్.
‘తెలుగులో తొలిసారి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేశా. లీడ్‌రోల్ చేశాను కనుక కథ నాకు తెలుసు. కథలోని ఆసక్తికర సన్నివేశాలను, మలుపులను లైట్‌గా టచ్ చేస్తూ ట్రైలర్ రూపొందించారు.
ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘శబ్దం’. అరివళగన్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను అగ్ర హీరో వెంకటేష్ ఆవిష్కరించారు.
సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణ కొమ్మలపాటి నిర్మాత. మే 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని ‘దుర్గమ్మ..’ అనే గీతాన్ని గురువ�
ఓ వైపు నటన, మరో వైపు చిత్ర నిర్మాణం అంటూ బిజీబిజీగా ఉంటున్నది మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఆమె సమర్పణలో యదు వంశీ దర్శకుడిగా, పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్న చిత్రానికి ‘కమిటీ కుర్రాళ్లు’ అనే �
నవదీప్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లవ్, మౌళి’. అవనీంద్ర దర్శకత్వంలో సి.స్పేస్, నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
‘ఈ పాయింట్‌ని కోన వెంకట్ నాలుగేళ్ల క్రితమే చెప్పారు. ఆ టైమ్‌లో నేను బిజీ. ఫస్ట్ పార్ట్‌లో చేసిన ఇతర నటీనటులు కూడా బిజీ. అందుకే కుదర్లేదు. ఇప్పుడు నాతోపాటు అందరికీ కుదిరింది. అందుకే వేగంగా సినిమాను పూర్త�
‘సిద్ధు నటించిన చాలా సినిమాలు చూశాను. కరోనా తర్వాతే ఆయన్ని వ్యక్తిగతంగా కలిశాను. సిద్ధుకి సినిమా అంటే విపరీతమైన పాషన్. తాను చేసే సినిమా గురించే ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు.
కన్నడ హీరో డార్లింగ్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘లవ్ మోైక్టెల్-2’. ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో అనువదించి విడుదల చేస్తున్నారు నిర్మాత ఎం.వి.ఆర్.కృష్ణ .
వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధానపాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘శబరి’. అనిల్ కాట్జ్ దర్శకుడు. మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాత. మే 3న సినిమా విడుదల కానుంది. ‘ఇదో స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్.