నారా రోహిత్ నటిస్తున్న 20వ చిత్రం ‘సుందరకాండ’. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీరామ నవమి సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో నారా రోహిత్ ఓ చేతిలో మొక్క, మరో చేతిలో పుస్తక�
తాను మాత్రమే చేయగలిగిన పాత్రలను ఎంచుకొని మరీ నటించే గొప్ప నటి విద్యాబాలన్. తనుంటే హీరోతో పనిలేదు. సినిమా మొత్తాన్ని భుజంపై మోసేంత కెపాసిటీ ఉన్న హీరోయిన్ తను. సినీ పరిశ్రమపై ఆమెకంటూ కొన్ని కచ్చితమైన అభ�
ప్రస్తుత రాజకీయాలపై తెరకెక్కిన రాజకీయ వ్యంగ్యచిత్రం ‘లక్ష్మీకటాక్షం’. ‘ఫర్ ఓట్' అనేది ఉపశీర్షిక. సూర్య దర్శకుడు. యు.శ్రీనివాసులరెడ్డి, బి.నాగేశ్వరరెడ్డి, వహీద్ షేక్, కె.పురుషోత్తం రెడ్డి నిర్మాతలు.
కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఎన్నో తిరస్కారాలు తనలో పట్టుదలను పెంచాయని, వాటన్నింటినీ ఛాలెంజ్‌గా తీసుకొని పనిచేయడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పింది కథానాయిక మృణాల్ ఠాకూర్.
‘తెలుగులో తొలిసారి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేశా. లీడ్‌రోల్ చేశాను కనుక కథ నాకు తెలుసు. కథలోని ఆసక్తికర సన్నివేశాలను, మలుపులను లైట్‌గా టచ్ చేస్తూ ట్రైలర్ రూపొందించారు.
ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘శబ్దం’. అరివళగన్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను అగ్ర హీరో వెంకటేష్ ఆవిష్కరించారు.
సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణ కొమ్మలపాటి నిర్మాత. మే 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని ‘దుర్గమ్మ..’ అనే గీతాన్ని గురువ�
ఓ వైపు నటన, మరో వైపు చిత్ర నిర్మాణం అంటూ బిజీబిజీగా ఉంటున్నది మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఆమె సమర్పణలో యదు వంశీ దర్శకుడిగా, పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్న చిత్రానికి ‘కమిటీ కుర్రాళ్లు’ అనే �