ప్రశాంత్కృష్ణ, అనీషాధామ, శ్రీనివాస్ రాంరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డ్రీమ్ క్యాచర్'. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో సందీప్ కాకుల తెరకెక్కిస్తున్నారు.
రాజారవీంద్ర ప్రధానపాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. ఉమాదేవి, శరత్చంద్ర నిర్మాతలు. పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. మే నెలలో సినిమాను విడుదల
ఎన్నికలను ప్రెస్టేజియస్గా తీసుకున్న ఓ రాజకీయనాయకుడు. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంచకుండా అడ్డుకుంటానని పంతం పట్టిన ఓ పోలీస్ అధికారి. ఎన్నికలకు పాతికరోజులే సమయం ఉంది.
‘ఈ మధ్యే ‘హ్యాపీడేస్' చూశాను. ఇప్పటికీ ఫ్రెష్‌గా అనిపించింది. ఈ సినిమాకు అన్నీ కుదిరాయి. రీరిలీజ్ చేస్తే ప్రజెంట్ యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. టైసన్ పాత్ర చాలా మేజిక్‌గా ఉంటుంది’ అన్నారు శేఖర్ కమ్ము�
రావు రమేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకుడు. ఈ సినిమాలో అంకిత్, రమ్య పసుపులేటి జంటగా నటిస్తున్నారు.
అభినవ్ గోమఠం టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి ప్రధాన పాత్రధారులు.
నారా రోహిత్ నటిస్తున్న 20వ చిత్రం ‘సుందరకాండ’. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీరామ నవమి సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో నారా రోహిత్ ఓ చేతిలో మొక్క, మరో చేతిలో పుస్తక�