యద యద సవ్వడి.. నువ్వు నన్ను తాకగా..
గీత్ నైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటిస్తున్న పల్లెటూరి నేపథ్య ప్రేమకథాచిత్రం ‘కన్యాకుమారి’. సృజన్ అట్టాడ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్నది.
గీత్ నైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటిస్తున్న పల్లెటూరి నేపథ్య ప్రేమకథాచిత్రం ‘కన్యాకుమారి’. సృజన్ అట్టాడ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్నది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా నుండి ‘యద యద సవ్వడి..’ అంటూ సాగే గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు.
దర్శక, నిర్మాత సృజన్ అట్టాడ రాసిన ఈ పాటను రవి నిడమర్తి స్వరపరిచారు. అనురాగ్ కులకర్ణి, జయశ్రీ పల్లెం ఆలపించారు. హీరోహీరోయిన్ల ప్రేమను ఆవిష్కరించేలా ఈ పాట సాగింది. ఈ చిత్రానికి కెమెరా: శివ గాజుల, హరిచరణ్, సహనిర్మాతలు: సతీష్రెడ్డి, వరీనియా మామిడి, అప్పలనాయుడు అట్టాడ, సిద్ధార్థ్ ఎ.రచన, నిర్మాణం: రాడికల్ పిక్చర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

