Kanya Kumari Movie | టాలీవుడ్ నటి మధు శాలిని సమర్పకురాలిగా వచ్చిన తాజా చిత్రం ‘కన్యాకుమారి’(Kanya Kumari). ‘అన్ ఆర్గానిక్ ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక.
గీత్ నైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటిస్తున్న పల్లెటూరి నేపథ్య ప్రేమకథాచిత్రం ‘కన్యాకుమారి’. సృజన్ అట్టాడ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధ�