కెరీర్ ఆరంభంలో కథానాయిక తాప్సీ పేరు వింటే గ్లామర్ పాత్రలే గుర్తుకొచ్చేవి. దక్షిణాది సినిమాలకు విరామం తీసుకొని పూర్తిగా బాలీవుడ్‌పై దృష్టిపెట్టిన తర్వాతే ఈ భామ ప్రయోగాత్మక కథాంశాల్లో మెప్పించింది.
‘ఏమయ్యిందే గుండెకూ.. ఏనాడు లేదే ఇంత ఉలుకు..’ అంటూ ప్రియురాలిని తలచుకొని తన్మయంలో మునిగి తేలుతున్నాడు యువహీరో గల్లా అశోక్. తాను నటిస్తున్న తాజా చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’లోని పాట ఇది.
మల్లేశం హీరోగా నటించిన చిత్రం ‘బ్రహ్మచారి’. నర్సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాంభూపాల్ రెడ్డి నిర్మించారు. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గం..గం..గణేశా’. ఉదయ్‌శెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు.
‘ప్రేమ ఎలా మొదలైనా.. దాని స్వభావం ఎలా ఉన్నా.. వదులుకోవడం మాత్రం కష్టం. అది ఎంత అందంగా మొదలవుతుందో.. అంత భయంకరం ముగుస్తుంది. అదొక పోరాటం’ అంటున్నారు నటలోకనాయకుడు కమల్‌హాసన్.
‘ది కేరళా స్టోరీ’తో నటిగా గౌరవనీయమైన స్థానాన్ని సంపాదించింది ఆదాశర్మ. హారర్, యాక్షన్, ఎమోషన్.. ఇలా అన్ని రకాల కాన్సెప్ట్‌లతో దూసుకుపోతున్న ఈ అందాలభామ కొంత విరామం తర్వాత నేరుగా తెలుగులో చేస్తున్న సిని�
‘ఇందులో నా పాత్ర పేరు సిద్ధి. స్వేచ్ఛగా బతకాలని కోరుకునే అమ్మాయిని. హీరో కేరక్టర్‌కి పూర్తి భిన్నంగా ఉండే పాత్ర. ఈ రెండు పాత్రలు కలిస్తే ఎలా ఉంటుందనేది ఇందులో గమ్మత్తైన అంశం. ఈ పెళ్లి చుట్టూ తిరిగే కథ.. అంద�
Ramayan | పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమా అయిన 'రామాయణ్' షూటింగ్ షురువైంది. ఎలాంటి హంగామా, హడావిడి లేకుండా షూటింగ్ మొదలు పెట్టేశారు. సాయిపల్లవి సీతాదేవిగా, రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి గెటప్‌లో ఉన్న ఫొటోలు కొన్ని �
‘టిల్లు స్కేర్' చిత్రంతో ఇటీవల మంచి విజయాన్ని దక్కించుకుంది అనుపమ పరమేశ్వరన్. తాజాగా ఈ భామ మహిళా ప్రధాన ఇతివృత్తంతో రూపొందుతున్న ‘పరదా’ చిత్రంలో నటిస్తున్నది.