కొత్త కథలకే ప్రాధాన్యం
‘కెరీర్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నా. ‘పొట్టేల్' సినిమాలో నా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం కొత్తదనంతో కూడిన కథల్ని ఎంచుకుంటున్నా’ అని చెప్పింది కథానాయిక అనన్య నాగళ్ల.
‘కెరీర్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నా. ‘పొట్టేల్’ సినిమాలో నా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం కొత్తదనంతో కూడిన కథల్ని ఎంచుకుంటున్నా’ అని చెప్పింది కథానాయిక అనన్య నాగళ్ల. ఆమె కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. వెన్నెల కిషోర్ టైటిల్ రోల్‌ని పోషించిన ఈ సినిమాకు రైటర్ మోహన్ దర్శకుడు.
ఈ నెల 25న విడుదలకానుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనన్య నాగళ్ల మాట్లాడుతూ ‘ఇప్పటివరకు నేను ఇలాంటి కథ వినలేదు. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో నేను భ్రమరాంబ అనే పాత్రలో కనిపిస్తా. తన పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుంది. ఆమె చుట్టూ నడిపించిన ప్రేమకథ కూడా ఆసక్తికరంగా అనిపిస్తుంది’ అని తెలిపింది.
‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ టైంలో పవన్‌కల్యాణ్ తన నటన చూసి మెచ్చుకున్నారని, ఎమోషన్స్‌ను బాగా పండించడంతో పాటు రియల్ పెయిన్ కనిపిస్తున్నదని చెప్పడం ఎంతో ఆనందాన్నిచ్చిందని అనన్య నాగళ్ల పేర్కొంది. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో ఓ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నానని, కథాకళి, లేచింది మహిళా లోకం సినిమాలు త్వరలో రాబోతున్నాయని అనన్య నాగళ్ల చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

