‘కెరీర్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నా. ‘పొట్టేల్' సినిమాలో నా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం కొత్తదనంతో కూడిన కథల్ని ఎంచుకుంటున్నా’ అని చెప్పింది కథానాయిక అనన్య నాగళ్ల.
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ‘బ్రహ్మ ఆనందం’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం ద్వారా ఆర్వీఎస్ నిఖిల్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. స్వధర్మ్ ఎంటర్టైన్మ