Silk Smitha | క్వీన్ ఆఫ్ ది సౌత్.. సిల్క్‌స్మిత.. తెరపైకి నాట్యతార బయోపిక్
Silk Smitha Biopic | స్వర్గీయ నటి, ప్రఖ్యాత నాట్యతార సిల్క్‌స్మిత బయోపిక్ తెరకెక్కించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ‘సిల్క్‌స్మిత - క్వీన్ ఆఫ్ ది సౌత్' అనేది టైటిల్.
Silk Smitha | స్వర్గీయ నటి, ప్రఖ్యాత నాట్యతార సిల్క్‌స్మిత బయోపిక్ తెరకెక్కించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ‘సిల్క్‌స్మిత – క్వీన్ ఆఫ్ ది సౌత్’ అనేది టైటిల్. STRI సినిమాస్ పతాకంపై ఎస్.బి.విజయ్ అమృతరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయరామ్ శంకరన్ దర్శకుడు. ఈ అఫీషియల్ బయోపిక్‌లో సిల్క్‌స్మితగా చంద్రిక రవి కనిపించనున్నారు. సిల్క్‌స్మిత పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటనతోపాటు ఓ ప్రత్యేకమైన వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
బాలీవుడ్ ‘డర్టీ పిక్చర్’ చిత్రం సిల్క్‌స్మిత బయోపిక్‌గా అప్పట్లో ప్రచారం జరిగింది. ఆమె జీవితానికి సంబంధించిన కొన్ని అంశాలను ఆ సినిమాలో పొందుపరిచడంతో సినిమాపై మంచి హైప్ ఏర్పడి భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు రాబోతున్న ‘సిల్క్‌స్మిత – క్వీన్ ఆఫ్ ది సౌత్’ చిత్రం సిల్క్ స్మిత అధిరారిక బయోపిక్ కావడం గమనార్హం. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

