అనాథ అడ్వెంచర్
శ్రీఇంద్ర హీరోగా నటిస్తూ నిర్మించిన యాక్షన్ అడ్వెంచర్ ‘ఆనాథ’. ఈ చిత్రానికి సంగీతం దర్శకుడు కూడా ఆయనే కావడం విశేషం.
శ్రీఇంద్ర హీరోగా నటిస్తూ నిర్మించిన యాక్షన్ అడ్వెంచర్ ‘ఆనాథ’. ఈ చిత్రానికి సంగీతం దర్శకుడు కూడా ఆయనే కావడం విశేషం. నికిత స్వామి, యుక్త పెర్వి కథానాయికలు. కె.ఎ.అన్నాసేట్ దర్శకుడు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది.
యువతరానికి కావాల్సిన అన్ని హుంగులు ఈ సినిమాలో ఉంటాయని, పర్టిక్యులర్‌గా మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని నిర్మాత, హీరో శ్రీఇంద్ర తెలిపారు. అశ్విని, యశ్వంత్, శోభరాజ్ తదితరులు ఇతర పాత్రలుపోషించిన ఈ చిత్రానికి కెమెరా: వీరేష్ కుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

