అంచనాలు నిజమయ్యాయి
మంచులక్ష్మి, ఎస్తేర్, శివ కంఠమనేని ముఖ్య పాత్రల్లో నటించిన పీరియాడిక్ ప్రేమకథ ‘ఆదిపర్వం’. ఆదిత్య ఓం కీలక పాత్ర పోషించారు.
మంచులక్ష్మి, ఎస్తేర్, శివ కంఠమనేని ముఖ్య పాత్రల్లో నటించిన పీరియాడిక్ ప్రేమకథ ‘ఆదిపర్వం’. ఆదిత్య ఓం కీలక పాత్ర పోషించారు. సంజీవ్ మేగోటి దర్శకుడు. రావుల వెంకటేశ్వరరావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ పతాకంపై ఏఐ ఎంటైర్టెన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది.
ఈ సినిమా విషయంలో అంచనాలు నిజమయ్యాయని, ఎర్రగుడి నేపథ్యంలో అల్లుకున్న ఈ కథ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందిస్తున్నదని, క్రిటిక్స్ నుంచి కూడాఅభినందనలు అందుతున్నాయని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

