డ్రింకర్ సాయి జీవితం
వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘డ్రింకర్ సాయి’. ధర్మ, ఐశ్వర్యశర్మ జంటగా నటిస్తున్నారు. ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్' అనేది ఉపశీర్షిక. కిరణ్ తిరుమలశెట్టి దర్శకుడు. బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మాతలు.
వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘డ్రింకర్ సాయి’. ధర్మ, ఐశ్వర్యశర్మ జంటగా నటిస్తున్నారు. ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్’ అనేది ఉపశీర్షిక. కిరణ్ తిరుమలశెట్టి దర్శకుడు. బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మాతలు. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
సామాన్యులైన ఆటోడ్రైవర్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్, మోటార్ మెకానిక్, వెయిటర్, కూలీలను సెలబ్రిటీలుగా భావించి, వారి చేతుల మీదుగా ఈ సినిమా టీజర్‌ని శనివారం లాంచ్ చేశారు. ప్రేక్షకుల్ని కదిలించే సినిమా ‘డ్రింకర్ సాయి’ అనీ, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ప్రాపర్ మూవీ ఇదని నిర్మాతలు చెప్పారు. ‘మా సినిమాలో హీరో ఆపకుండా తాగుతుంటాడు. అందుకే ‘డ్రింకర్ సాయి’ అని పేరు పెట్టాం. టీజర్లో ఇబ్బందికరంగా కొన్ని మాటలు ఉండొచ్చు. కానీ అవి రియల్ లైఫ్‌లో మాట్లాడుకునే మాటలే. సినిమా చూశాక ఆ నెగెటివ్ ఇంప్రెషన్ పోయి, మంచి సినిమా తీశాడని దర్శకుడిగా నన్ను అభినందిస్తారు.’ అని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా చిత్రబృందం మొత్తం మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

