స్వాతి విఘ్నేశ్వరి, అల్లు రమేష్, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సత్యం వధ ధర్మం చెర’. బాబు నిమ్మగడ్డ దర్శకత్వం వహిస్తున్నారు. ఎదుబాటి కొండయ్య నిర్మాత. ఈ నెల 31న విడుదలకానుంది.
The Elephant Whisperers | అనాథ ఏనుగుల్ని చేరదీసి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకున్న బొమ్మన్, బెల్లి నిజ జీవితగాథ ఆధారంగా రూపొందిన ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్ డాక్యుమెంటరీ’ ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్న విషయం తెలిసి
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలప�
“ఫలక్‌నుమా దాస్' చిత్రం కంటే ఈ సినిమా కోసం పదింతలు కష్టపడ్డా. నటనతో పాటు దర్శకత్వం ఇష్టంతో చేస్తాను. కానీ ప్రొడక్షన్ మాత్రం ఒత్తిడితో ఉంటుంది’ అన్నారు విశ్వక్సేన్. ఆయన కథానాయకుడిగా నటించిన ‘దాస్ కా �
‘భీమ్లానాయక్' ‘సార్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మలయాళీ భామ సంయుక్తమీనన్. ప్రస్తుతం ఆమె సాయిధరమ్‌తేజ్ సరసన ‘విరూపాక్ష’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది. అయితే ఈ సినిమా విషయంలో చిత్రబృం
సమంత టైటిల్ రోల్‌ని పోషిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకుడు. మహాకవి కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షక
‘మహాసముద్రం’ చిత్రంలో సిద్ధార్థ్, అదితి రావు హైదరీ కలిసి నటించారు. అప్పుడే వీరిద్దరు ప్రేమలో పడ్డారనే వార్తలు వినిపించాయి. తాజాగా ఓ మీడియా సమావేశంలో వీటిపై స్పందిస్తూ అసహనం వ్యక్తం చేసింది అదితి రావు హ
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ జంటగా రూపొందుతున్న చిత్రం ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్'. రాజేష్ దొండపాటి దర్శకుడు. పెట్టా కృష్ణమూర్తి, పెట్టా వెంకట సుబ్బమ్మ, పీఎన్కే శ్రీలత సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
యోగేశ్వర్, అతిథి జంటగా రూపొందుతున్న చిత్రం ‘పరారి’. సాయి శివాజీ దర్శకుడు. జీవీవీ గిరి నిర్మాత. ఈ నెల 30న చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘ఏమో ఏమో’ సాంగ్‌ని ఇటీవల విడుదల చేసింది చిత్రబృందం.
సినిమా ఓ సృజనాత్మక వ్యాపారం. ఇక్కడ కళతో పాటు కాసులు కూడా ముఖ్యమే. కొన్నేళ్ల క్రితం వరకు తమ భాషా పరిధుల్లోనే సినిమాలు తీసిన దర్శకనిర్మాతలు ఇప్పుడు పాన్ ఇండియా మంత్రం జపిస్తున్నారు. తమ సినిమాల కంటెంట్‌కు �
నటీనటులకు సినిమాలతో కేవలం వృత్తిపరమైన సంబంధమే కాదు..అంతకుమించి భావోద్వేగభరితమైన అనుబంధం కూడా ఉంటుంది. ఒక్క సినిమా కోసం కొన్ని నెలల పాటు పనిచేయడం వల్ల యూనిట్ సభ్యులతో చక్కటి స్నేహసంబంధాలు ఏర్పడతాయి.
సోషల్ మీడియాలో మంగళవారం ఉదయం నుంచీ ప్రచారమవుతున్న తన మృతి వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు నటుడు కోట శ్రీనివాసరావు. తాను ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను ఆయన విడుదల చేశారు.