ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘సీఎస్ఐ సనాతన్'. క్రైమ్ థ్రిల్లర్ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో ఆది కనిపించనున్నారు.
Balagam | ఒక మనిషి బతికి ఉన్నప్పుడున్న సంబంధాలు.. ఆ మనిషి చనిపోయినా బతికే ఉంటాయా? ఆ తండ్రికి పుట్టిన, ఆ బంగారు చేతుల్లో పెరిగి పెద్దయిన పిల్లలు.. తోబుట్టినోళ్లు.. పుట్టింటి ఆడబిడ్డలు కలుస్తారా? మనసారా.. ఆ పోయిన మని
Shriya Saran : రాశి తగ్గినా వాసి తగ్గని నటి శ్రియ. రియల్ లైఫ్లో ఇల్లాలిగా అవతారమెత్తినా, తల్లిగా ప్రమోషన్ వచ్చినా.. రీల్లైఫ్లో అడపాదడపా మెరుస్తూనే ఉంది. దక్షిణాది చిత్రాలతోపాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తున్�
Tollywood | చిన్న సినిమాకు పుట్టెడు కష్టాలు. కథ బాగా కుదిరినా, అనుకున్న బడ్జెట్లో పూర్తయినా.. థియేటర్లలో విడుదలయ్యే వరకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతాయి. ఇలాంటి చిత్రాలను తీసే దర్శక, నిర్మాతలకు అండగా నిలుస్తున్�
గోపీచంద్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో శుక్రవారం ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.
యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ నటిస్తున్న మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్ సంయుక్త నిర్మాణంలో బీవీఎస్ ఎన్ ప్రసాద్
సమాజంలోని ప్రతి ఒక్కరికి విద్యాఫలాలు అందాలని, అందుకు గురువులు మార్గదర్శనం చేయాలనే సామాజికాంశంతో రూపొందిన ‘సార్' చిత్రం చక్కటి ఆదరణ సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే.