గత ఏడాది బంగార్రాజు, ది ఘోష్ట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు అగ్ర నటుడు నాగార్జున. ఆయన తదుపరి చిత్రం గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘సీతారామం’ చిత్రంతో తెలుగులో తిరుగులేని గుర్తింపును సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్. ఆ సినిమాలో సీత పాత్రలో ఆమె అభినయం అందరిని మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ తెలుగు, హిందీ భాషల్లో భారీ చిత్రాల్లో నటిస్తూ
ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ‘వ్యూహం’ ‘శపథం’ అనే చిత్రాలను రూపొందిస్తున్నారు. తాజాగా ‘వ్యూహం’ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో రాజశేఖర్
‘నటిగా కెరీర్‌ను కొనసాగిస్తున్న నేను ‘భీమదేవర పల్లి బ్రాంచి’ వంటి మంచి సినిమాతో నిర్మాతగా మారడం చాలా సంతోషంగా వుంది. నటిగా, నిర్మాతగా నాకు మంచి పేరును తెచ్చిపెట్టిన ఈ చిత్రాన్ని జీవితాంతం మరిచిపోలేను’ �
ఆదాశర్మ ప్రధాన పాత్రలో నటించిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం మే నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. వాస్తవాల్ని వక్రీకరిస్తూ ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఈ సినిమాను తెరకెక్కించారని దేశ వ్యాప్తంగా �
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తొలిప్రేమ’ (1998) చిత్రం ప్రేమకథా చిత్రాల్లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఉత్తమ ప్రేమకథా చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా విడుదలై 25 సంవత్�
నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్యకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బ్రీత్'. వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకుడు. నందమూరి జయకృష్ణ నిర్మాత. ఈ చిత్రం టీజర్‌ను శనివారం విడుదల చేశారు.
బాటనటుడిగా పలు చిత్రాల్లో నటించిన ఆనంద్ వర్ధన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నిదురించు జహాపన’. ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకుడు. సామ్.జి. వంశీకృష్ణ వర్మ నిర్మాతలు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను ఇటీవల విడు�
రుహాని శర్మ ముఖ్యపాత్రలో నటిస్తున్న చిత్రం ‘హర్'. శ్రీధర్ స్వరాఘవ్ దర్శకుడు. రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీ పోస్టర్‌ను నిర్మాత డి.సురేష్‌బాబు విడుదల చేశారు.
ఏ విషయంలోనైనా ఎటువంటి భేషజాలు లేకుండా తన మనసులోని భావాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుంటుంది అగ్ర కథానాయిక శృతిహాసన్. తన వ్యక్తిగత విషయాల్ని పంచుకోవడానికి ఏమాత్రం భయపడనని అనేక సందర్భాల్లో చెప్పిందీ �
‘కాంతార’ చిత్రం గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దక్షిణ కన్నడ సంస్కృతిలో భాగమైన భూతకోల నేపథ్య కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం డివోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని మెప్పించింది.
సముద్ర గర్భంలోని టైటానిక్ ఓడ శకలాలను చూసేందుకు వెళ్లిన మినీ జలాంతర్గామి టైటాన్ కథ విషాదాంతమైన విషయం తెలిసిందే. సముద్రం అడుగున జలాంతర్గామి పేలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించారని అమెరి�
హీరో రామ్ తెరపై మంచి ఎనర్జీతో కనిపిస్తారు. ఇక దర్శకుడు బోయపాటి శ్రీను యాక్షన్, ఎమోషన్స్‌ను పతాక స్థాయిలో ఆవిష్కరించడంలో సిద్ధహస్తుడు. వీరిద్దరి కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. �
సుధాకర్ కోమాకుల హీరోగా నటిస్తున్న చిత్రం ‘నారాయణ అండ్ కో’. చిన్నా పాపిశెట్టి దర్శకుడు. పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్ కోమాకుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.