Jabardasth Naveen | ఎప్పటికైనా అదే నా లక్ష్యం.. జబర్దస్త్ నవీన్ టార్గెట్ మామూలుగా లేదుగా
Jabardasth Naveen | ‘జబర్దస్త్' షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు గడ్డం నవీన్. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
Jabardasth Naveen | ‘జబర్దస్త్’ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు గడ్డం నవీన్. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఇటీవల తన జన్మదినోత్సవాన్ని జరుపుకున్న ఆయన తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ ‘నేను ఇండస్ట్రీలోకి వచ్చి 25 ఏండ్లవుతున్నది. నాకు జబర్దస్త్ షో లైఫ్‌నిచ్చింది. దాంతో జబర్దస్త్ నవీన్ పేరుతో పిలుస్తుంటారు. ప్రస్తుతం సినిమాల్లో మంచి అవకాశాలొస్తున్నాయి. ‘గేమ్ ఛేంజర్’ ‘సైంధవ్’ చిత్రాల్లో మంచి పాత్రలు దక్కాయి. వీటితో పాటు పది సినిమాలను పూర్తిచేశా. ప్రస్తుతం కమెడియన్‌గా నటిస్తున్నా. సెంటిమెంట్, విలన్ పాత్రలు కూడా చేయాలని ఉంది. నిర్మాత కావాలన్నది నా లక్ష్యం. ప్రస్తుతం భైరవకోన, మిస్టరీ, వృషభ, చూ మంతర్, భూతద్దం భాస్కర్ వంటి చిత్రాల్లో నటిస్తున్నా’ అని చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

