సాధారణ విద్యార్థి.. కార్పొరేట్ స్థాయికి ఎలా ఎదిగాడు.. యువతకు స్ఫూర్తినిచ్చే కథ
గౌతంకృష్ణ హీరోగా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నది. పి.నవీన్‌కుమార్ దర్శకుడు. సెవెన్‌హిల్స్ సతీష్‌కుమార్ నిర్మాత. శ్వేత అవస్తి, రమ్య కథానాయికలు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఇప్పటికే మూడు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. దర్శకుడు
గౌతంకృష్ణ హీరోగా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నది. పి.నవీన్‌కుమార్ దర్శకుడు. సెవెన్‌హిల్స్ సతీష్‌కుమార్ నిర్మాత. శ్వేత అవస్తి, రమ్య కథానాయికలు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఇప్పటికే మూడు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. దర్శకుడు మాట్లాడుతూ ‘సాధారణ విద్యార్థి నుంచి కార్పొరేట్ స్థాయికి ఎదిగిన యువకుడి స్ఫూర్తివంతమైన ప్రయాణమిది. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా మెప్పిస్తుంది. త్వరలో ఫస్ట్‌లుక్, టీజర్‌ను విడుదల చేస్తాం’ అన్నారు. పోసాని కృష్ణమురళి, అనితా చౌదరి, షఫీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: త్రీలోక్ సిద్ధూ, సంగీతం: జుడా శాండీ, దర్శకత్వం: పి.నవీన్‌కుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

