కడుపుబ్బా నవ్వించే కామెడీ పాత్రలతో పాటు సీరియస్ కథాంశాల్లో కూడా తనదైన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటారు హీరో అల్లరి నరేష్. ప్రస్తుతం ఆయన యాక్షన్ కథలకు ప్రాధాన్యతనిస్తున్నారు.
బాలీవుడ్లో అగ్ర దర్శకనిర్మాతగా కొనసాగుతున్నారు కరణ్‌జోహార్. ‘కాఫీ విత్ కరణ్' షో ద్వారా ఆయన పాపులారిటితో పాటు అదే స్థాయిలో విమర్శల్ని ఎదుర్కొన్నారు. తారల వ్యక్తిగత జీవితాల గురించి అభ్యంతరకరమైన ప్రశ
Adipurush | మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న ‘ఆదిపురుష్’ (Adipurush)
సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినీ ప్రేమికులే కాదు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
Adipurush | ఆదిపురుష్ వీటిలో ఏ స్థానంలో నిలుస్తుందనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది. దీనిపై ఉన్న అంచనాలు.. ఇది విడుదలవుతున్న తీరు చూసిన తర్వాత కచ్చితంగా మొదటి మూడు స్థానాల్లోనే ఉండాలి
Lavanya Tripathi | అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన లావణ్య త్రిపాఠి.. త్వరలోనే మెగా ఇంటి కోడలు కాబోతుంది. వరుణ్ తేజ్ తో కొన్ని రోజులుగా డేటింగ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే అతనితో మూడు ముళ్లు �
Kazan Khan | గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు ప్రముఖులు ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరో నటుడు ప్రాణాలు కోల్పోయాడు.
Prabhudheva | ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న స్టార్ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా (Prabhudheva) 50 ఏళ్ల వయసులో నాలుగోసారి తండ్రయ్యాడు. ఆయన రెండో భార్య హిమానీ సింగ్ (Himani Singh) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిం�
Kriti Sanon | సినిమా తారలు గ్లామర్ బొమ్మలనీ, వాళ్లకు ప్రపంచమే తెలియదనీ చాలామంది విమర్శిస్తుంటారు. ఆ మాట కృతి సనన్‌కు వర్తించదు. ఎందుకంటే తను ప్రపంచాన్ని చదివింది. జీవితంలో ఎత్తుపల్లాలు చూసింది. బాధ్యతల మధ్య పెర�
NTR 31 | కేజీఎఫ్ (KGF) చిత్రంతో పాన్ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తో చేస్తున్న తన తదుపరి చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో ప్లాన�
శరవేగంగా తన కొత్త సినిమా ‘గుంటూరు కారం’ షూటింగ్ పూర్తి చేసేందుకు స్టార్ హీరో మహేష్ బాబు సిద్ధమవుతున్నారు. ఈ నెల రెండో వారం నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ షెడ్యూల్‌తో సిన�
తెలుగు తెరపై ఇప్పుడిప్పుడే నిలదొకుకుంటున్న తెలంగాణ నటుడు తిరువీర్. ఈ యువకుడు ‘జార్జ్ రెడ్డి’, ‘పలాస’, ‘మల్లేశం’, ‘మసూద’ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. వెబ్ సిరీస్‌లోనూ మంచి ఆదరణ సంపాదించా�