Jilebi | జిలేబి వినోదం
సీనియర్ దర్శకుడు విజయ్‌భాస్కర్ దర్శకత్వలో రూపొందుతున్న చిత్రం ‘జిలేబి’. ఆయన తనయుడు శ్రీకమల్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఆర్కే ఆర్ట్స్ పతాకంపై గుంటూరు రామకృష్ణ నిర్మిస్తున్నారు. శివాని రాజశేఖర్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
సీనియర్ దర్శకుడు విజయ్‌భాస్కర్ దర్శకత్వలో రూపొందుతున్న చిత్రం ‘జిలేబి’. ఆయన తనయుడు శ్రీకమల్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఆర్కే ఆర్ట్స్ పతాకంపై గుంటూరు రామకృష్ణ నిర్మిస్తున్నారు.
శివాని రాజశేఖర్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కీలకపాత్ర పోషిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. హిలేరియన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్గా చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది. జూలై 21న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

