నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగబలి’. పవన్ బాసంశెట్టి దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. మంగళవారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ షూటింగ్లో గాయపడిన విషయం తెలిసిందే. తన తాజా చిత్రం ‘విలాయత్ బుద్ధ’లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు బస్సుపై నుంచి పడటంతో పృథ్వీరాజ్ సు�
‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు యూత్‌కు కూడా బాగా కనెక్ట్ అవుతుంది’ అన్నారు యువ హీరో శ్రీవిష్ణు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత
శక్తి వాసుదేవన్ హీరోగా, పూర్ణ, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, సితార నిషాకొఠారి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అలా ఎలా’. రాఘవ దర్శకత్వంలో కొల్లకుంట నాగరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.
Producer Kuljit Pal | బాలీవుడ్‌కు చెందిన అలనాటి సినీ నిర్మాత కుల్జీత్ పాల్ (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి గుండెపోటు రావడంతో ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
గత ఏడాది బంగార్రాజు, ది ఘోష్ట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు అగ్ర నటుడు నాగార్జున. ఆయన తదుపరి చిత్రం గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘సీతారామం’ చిత్రంతో తెలుగులో తిరుగులేని గుర్తింపును సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్. ఆ సినిమాలో సీత పాత్రలో ఆమె అభినయం అందరిని మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ తెలుగు, హిందీ భాషల్లో భారీ చిత్రాల్లో నటిస్తూ
ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ‘వ్యూహం’ ‘శపథం’ అనే చిత్రాలను రూపొందిస్తున్నారు. తాజాగా ‘వ్యూహం’ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో రాజశేఖర్
‘నటిగా కెరీర్‌ను కొనసాగిస్తున్న నేను ‘భీమదేవర పల్లి బ్రాంచి’ వంటి మంచి సినిమాతో నిర్మాతగా మారడం చాలా సంతోషంగా వుంది. నటిగా, నిర్మాతగా నాకు మంచి పేరును తెచ్చిపెట్టిన ఈ చిత్రాన్ని జీవితాంతం మరిచిపోలేను’ �
ఆదాశర్మ ప్రధాన పాత్రలో నటించిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం మే నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. వాస్తవాల్ని వక్రీకరిస్తూ ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఈ సినిమాను తెరకెక్కించారని దేశ వ్యాప్తంగా �
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తొలిప్రేమ’ (1998) చిత్రం ప్రేమకథా చిత్రాల్లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఉత్తమ ప్రేమకథా చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా విడుదలై 25 సంవత్�
నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్యకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బ్రీత్'. వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకుడు. నందమూరి జయకృష్ణ నిర్మాత. ఈ చిత్రం టీజర్‌ను శనివారం విడుదల చేశారు.
బాటనటుడిగా పలు చిత్రాల్లో నటించిన ఆనంద్ వర్ధన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నిదురించు జహాపన’. ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకుడు. సామ్.జి. వంశీకృష్ణ వర్మ నిర్మాతలు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను ఇటీవల విడు�