Home
Cinema
Pan India Movie Skanda Is Being Made Under The Direction Of Boyapati Srinu With Ram As The Protagonist
Skanda | రామ్ – బోయపాటి మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే!
Skanda | రామ్ కథానాయయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘స్కంద’. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. సెప్టెంబర్ 15న విడుదలకానుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Skanda | రామ్ కథానాయయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘స్కంద’. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. సెప్టెంబర్ 15న విడుదలకానుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాలో ‘నీ చుట్టు నీ చుట్టు’ అనే తొలి గీతాన్ని ఈ నెల 3న విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ‘యాక్షన్, ఎమోషన్స్ ప్రధానంగా సాగే చిత్రమిది. పోరాట ఘట్టాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. రామ్ పాత్ర కొత్త పంథాలో ఉంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ డిటాకే, సంగీతం: తమన్, రచన-దర్శకత్వం: బోయపాటి శ్రీను.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

