PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
PM Modi Phone | ఏపీలో వరుసగా ఏర్పడ్డ అర్నాబ్, మురసు తుపాన్ల ప్రభావంపై ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సీఎం చంద్రబాబుకు బుధవారం ఫోన్ చేశారు.
అమరావతి : ఏపీలో వరుసగా ఏర్పడ్డ అర్నాబ్, మురసు తుపాన్ల ప్రభావంపై ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) ఏపీ సీఎం చంద్రబాబుకు ( Chandra Babu ) బుధవారం ఫోన్ ( Phone ) చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తుపాన్ల వల్ల జరిగిన నష్టాన్ని సీఎం ప్రధానికి వివరించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల రైతులకు భారీ నష్టం వాటిల్లిందని, రోడ్లు, విద్యుత్ సరఫరా సహా వివిధ రంగాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రానికి తగిన సాయం అందించాలని మోదీని కోరారు. తుపాను సహాయ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం బాగా పనిచేసిందని ప్రధాని ప్రశంసించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- ap cm
- chandrababu
- Cyclones
- inquires
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
Maxing | మ్యాక్సింగ్ అంటే ఏమిటి.. దీన్ని ఎలా పాటించాలి.. దీని వల్ల కలిగే లాభాలేమిటి..?
AP Elections | రేపు ఏపీలో యథావిధిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

