Home
Andhrapradesh-news
Suicides Tragedy In Anantapur District Mother And Her Two Daughters Die By Suicide After Jumping In Front Of A Train
Suicides | అనంతపురం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య..!
Suicides | అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు కిందపడి తల్లీ, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య చేసుకున్నారు. యాడికి మండలం రాయలచెరువు-వేములపాడు గ్రామాల రైల్వేస్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది.
Suicides : అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు కిందపడి తల్లీ, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య చేసుకున్నారు. యాడికి మండలం రాయలచెరువు-వేములపాడు గ్రామాల రైల్వేస్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో తల్లి, ఒక కుమార్తె అక్కడిక్కడే మృతిచెందారు. మరో కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారిని రాయలచెరువు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రథమ చికిత్స అనతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం పట్టణానికి తరలిస్తుండగా ఆ చిన్నారి కూడా మరణించింది. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suicides | అనంతపురం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య..!
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
Maxing | మ్యాక్సింగ్ అంటే ఏమిటి.. దీన్ని ఎలా పాటించాలి.. దీని వల్ల కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

