ముఖేష్ గౌడ, ప్రియాంక శర్మ జంటగా నటిస్తున్న ‘గీతా శంకరం’ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. రుద్ర దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఎస్ఎస్ఎమ్జీ పతాకంపై కె.దేవానంద్ నిర్మిస్తున్నారు.
సమరసింహారెడ్డి స్వీయ రచనతో హీరోగా నటిస్తున్న చిత్రం ‘మగపులి’. ‘ఫార్మర్ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ వరల్డ్' అనేది ఉపశీర్షిక. అక్సాఖాన్ కథానాయిక. తెలుగు శ్రీను దర్శకుడు. నారాయణస్వామి నిర్మాత.
AR Murugadoss | తమిళ స్టార్ దర్శకుడు మురుగుదాస్ (AR Murugadoss) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన కెరియర్లో గజిని, తుపాకీ, కత్తి, స్టాలిన్ వంటి ఎన్నో అద్భుత చిత్రాలను తెరకెక్కించాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన గజ�
KG George | ప్రముఖ మలయాళ దర్శకుడు కేజీ జార్జ్ (77) ఇక లేరు. గత కొన్ని రోజులుగా పక్షవాతంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. కేరళ రాష్ట్రంలోని కక్కనాడ్లోగల ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న ఆయన చికిత్స పొందుతూ మరణ�
Amritha Aiyer | అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటేనే విజయం వరిస్తుంది. వర్ధమాన నటి అమృత అయ్యర్‌కు ఈ మాట నూటికి నూరుశాతం వర్తిస్తుంది. చిట్టి చిత్రాల నుంచి వెండితెరపైకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో బిజ�
‘మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రాన్ని చూసి చాలా మంది స్టార్ హీరోలు అభినందించారు. చిరంజీవిగారు రెండు గంటల పాటు సినిమా గురించి మాట్లాడారు. నా పర్ఫార్మెన్స్ గురించి ఆయన చెబుతుంటే హ్యాపీగా అనిపి
‘రంగస్థలం’లో రంగమ్మత్తగా నా పాత్రను చాలా మంది గుర్తుపెట్టుకున్నారు. ఆ సినిమా నుంచి భిన్నమైన పాత్రలపై దృష్టిపెట్టా. ‘పెదకాపు-1’ చిత్రంలో నా పాత్రకు కథాగమనంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది’ అని చెప్పింది అనసూయ.
ఈ ఏడాది ‘కస్టడీ’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది మంగళూరు సుందరి కృతిశెట్టి. తాజాగా ఈ భామ తెలుగులో భారీ ఆఫర్‌ను చేజిక్కించుకుంది. శర్వానంద్ కథానాయకుడిగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ
Mrunal Thakur | ‘కెరీర్ విషయంలో పెద్దగా ప్రణాళికలు వేసుకోలేదు. మనసుకు నచ్చిన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నా. నటిగా ప్రతీ సినిమాకు పరిణతి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా’ అని చెప్పింది మరాఠీ భామ మృణాల్ ఠా�
Trisha Marriage | కథానాయికగా త్రిష కెరీర్‌కు 21ఏళ్లు. నేటికీ తరగని అందంతో మెరిసిపోతుంటారామె. కెరీర్ పరంగా ఓ హీరోయిన్‌కి ఇంత లాంగ్విటీ ఉండటం అరుదు. ఫార్టీప్లస్లోనూ కథానాయికగా తన సత్తా చాటుతూనే ఉన్నారు త్రిష.
వినాయక చవితి పర్వదినం తెలుగు చిత్రసీమకు కొత్త శోభను తీసుకొచ్చింది. తలపెట్టిన కార్యాలన్నీ నిర్విఘ్నంగా సాగిపోవాలని కోరుకుంటూ పలువురు సినీ తారలు, దర్శకనిర్మాతలు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ ఫ�
Ashtadigbandhanam సూర్య, విషిక జంటగా నటించిన చిత్రం ‘అష్టదిగ్బంధనం’. బాబా పి.ఆర్ దర్శకుడు. మనోజ్‌కుమార్ అగర్వాల్ నిర్మాత. ఈ నెల 22న విడుదల కానున్న ఈ సినిమా గురించి హైదరాబాద్‌లో దర్శక, నిర్మాతలు మాట్లాడారు. ‘ ఎనిమిది
Vijay Antony | తమిళ సినీ నటుడు, ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె మీరా ఆంటోని (16) చెన్నైలోని స్వగృహంలో ఆత్మహత్య చేసుకుంది.