భాగమతి-2 కోసం..
ఇటీవల విడుదలైన ‘మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకుంది అగ్ర కథానాయిక అనుష్క. నేడు ఆమె జన్మదినం సందర్భంగా ‘భాగమతి-2’ చిత్రాన్ని ప్రకటించారు.
ఇటీవల విడుదలైన ‘మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకుంది అగ్ర కథానాయిక అనుష్క. నేడు ఆమె జన్మదినం సందర్భంగా ‘భాగమతి-2’ చిత్రాన్ని ప్రకటించారు. ఇది అనుష్క నటిస్తున్న 50వ చిత్రం కావడం విశేషం.
లేడీ ఓరియెంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో అనుష్క నటించిన ‘భాగమతి’ చిత్రం చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సీక్వెల్ కూడా ఆసక్తికరమైన కథ, కథనాలతో సాగుతుందని.. అనుష్క పాత్ర నవ్యరీతిలో ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. త్వరలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

