Disha Patani | ‘లోఫర్'లో కనిపించిన ఆ సూపర్ సుందరాంగిని తెలుగు ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. ఆ కళ్లకు కనికట్టు తెలుసు. ఆ చూపులకు ఇంద్రజాలం వచ్చు. కాబట్టే, బాలీవుడ్ ఆ బంగారు బొమ్మను ఎగరేసుకుపోయింది. అయితేనేం, తను �
సిద్ధు జొన్నలగడ్డ బ్లాక్‌బస్టర్ మూవీ ‘డిజే టిల్లు’కి సీక్వెల్‌గా ‘టిల్లు స్కేర్' రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సిద్ధు, సితార ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మించారు.
‘నాకు ఇష్టమైన దర్శకుల్లో తరుణ్‌భాస్కర్ ఒకరు. ఆయన సినిమాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. ఆయన దర్శకత్వంతో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది’ అన్నారు నటుడు చైతన్య రావు.
1980లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహి ంచిన కబడ్డీ ఆటగాడు అర్జున్ చక్రవర్తి నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘అర్జున్ చక్రవర్తి - జర్నీ ఆఫ్ యాస్ అన్సంగ్ ఛాంపియన్'. విజయరామరాజు, సిజా రోజ్ ప్ర�
సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ‘సూరారై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’) చిత్రం స్ఫూర్తివంతమైన కథాంశంతో విమర్శకుల ప్రశంసలందుకొంది. జాతీయ అవార్డులను గెలుచుకొని సత్తా చాటింది.
అగ్ర కథానాయిక రష్మిక మందన్న నటిస్తున్న తాజా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్'. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంస్
పవన్‌కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్'. హరీష్‌శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది.
రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది.
‘అమ్మవారి నవరాత్రులు జరుగుతున్న సందర్భంలో ‘భగవంత్ కేసరి’ చిత్రం విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. స్త్రీ శక్తిని చాటే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ‘బనావో బేటీకో షేర్' అనే బలమైన అంశాన్ని తెలియజెప్పాం.
చైతన్యరావు, భూమిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి (అక్షర) దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను ఇటీవల ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్�
సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. ‘ది రివోల్ట్' ఉపశీర్షిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు.