కంటతడి పెట్టించే కథ
సతీశ్ జై స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘గజ’. ఫర్నాజ్ శెట్టి కథానాయిక. డా.మైత్రి శరణ్ నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ తెలుగులో విడుదల చేస్తున్నది. ఈ సందరభంగా ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
సతీశ్ జై స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘గజ’. ఫర్నాజ్ శెట్టి కథానాయిక. డా.మైత్రి శరణ్ నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ తెలుగులో విడుదల చేస్తున్నది. ఈ సందరభంగా ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు సాయిరాజేష్.. ‘అల్లకల్లోకంగా..’ అంటూ సాగే ఈపాటను ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘మణిశర్మ సంగీతం ఈ సినిమాకు వెన్నెముక.
వాణిజ్య అంశాలతో పాటు అద్భుతమైన సందేశం కూడా ఈ సినిమాలో ఉంటుంది. ఇదొక భావోద్వేగ ప్రయాణం. ైక్లెమాక్స్ కంటతడి పెట్టిస్తుంది. నా భార్య మైత్రీ శరణ ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించింది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా’ అని హీరో, నిర్మాత, దర్శకుడు సతీశ్ జై అన్నారు. ఈ సినిమా కోసం సతీశ్ జై ఎన్నో కష్టాలను, సవాళ్లను ఎదుర్కొన్నాడని, దానికి తగ్గ ప్రతిఫలం ఈ సినిమా ఇస్తుందని సంగీత దర్శకుడు మణిశర్మ నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా నిర్మాత మైత్రీ శరణ్, కథానాయిక ఫర్నాజ్ శెట్టి, సెవెన్ హిల్స్ సతీశ్, గీత రచయిత మిట్టపల్లి సురేందర్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

