రేప్ కేసు సెటిల్మెంట్కు సీఎంకు 5 కోట్లు!
పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, ఆయన భార్య గుర్ప్రీత్ కౌర్‌పై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. హత్యాచార కేసులను పరిష్కరించేందుకు ఈ సీఎం దంపతులు రూ.5 కోట్ల వరకు లంచం వసూలు చేస్తూ ఒక దందా నడుపుతున్నారని ఆరోపించింది. గురువారం బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారి మీడియాతో మాట్లాడుతూ, ‘పంజాబ్‌లో సీఎం మాన్ కొత్తగా వసూళ్ల దందా, అవినీతి రాకెట్ నడుపుతున్నారు.
- పంజాబ్‌లో ఆప్ సర్కార్‌పై బీజేపీ సంచలన ఆరోపణ
న్యూఢిల్లీ: పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, ఆయన భార్య గుర్ప్రీత్ కౌర్‌పై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. హత్యాచార కేసులను పరిష్కరించేందుకు ఈ సీఎం దంపతులు రూ.5 కోట్ల వరకు లంచం వసూలు చేస్తూ ఒక దందా నడుపుతున్నారని ఆరోపించింది. గురువారం బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారి మీడియాతో మాట్లాడుతూ, ‘పంజాబ్‌లో సీఎం మాన్ కొత్తగా వసూళ్ల దందా, అవినీతి రాకెట్ నడుపుతున్నారు. ఇందుకు సంబంధించి ఆడియో రికార్డింగ్స్, పత్రాలు ఉన్నాయి. అత్యాచార కేసులు సహా, అవినీతి కేసులు కొట్టివేయడానికి సీఎం, ఆయన భార్య మధ్యవర్తుల ద్వారా ఒక్కొక్కరు రూ.5 కోట్ల వరకు లంచం తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి’ అని అన్నారు. ఒక హత్యాచార కేసులో రూ.5 కోట్ల లంచం తీసుకున్నారనే ఆరోపణలపై మాన్ భార్యకు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసు జారీ చేయటం సంచలనంగా మారింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

