సైన్స్‌తో కూడిన వినోదం
చంద్రశేఖర్, సోనాలి జంటగా నటించిన చిత్రం ‘ప్లాంట్‌మాన్'. కె.సంతోష్‌బాబు దర్శకుడు. పన్నా రాయల్ నిర్మాత. సైంటిఫిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
చంద్రశేఖర్, సోనాలి జంటగా నటించిన చిత్రం ‘ప్లాంట్‌మాన్’. కె.సంతోష్‌బాబు దర్శకుడు. పన్నా రాయల్ నిర్మాత. సైంటిఫిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ ‘వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.
సరికొత్త ప్రయత్నమని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని చిన్న సినిమాలను రూపొందిస్తూ నూతన ప్రతిభను ప్రోత్సహించాలనుకుంటున్నా’ అన్నారు. వినోదం, సైన్స్ కలబోసిన ఈ చిత్రం యువతరంతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా మెప్పిస్తున్నదని దర్శకుడు తెలిపారు. కొత్త కాన్సెప్ట్‌తో తీసిన సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉందని హీరో చంద్రశేఖర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

